By: Oneindia Telugu Video Team
Published : June 03, 2017, 03:39

ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌‌ చేసిన కోహ్లీ టీం

Subscribe to Oneindia Telugu

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్ తో జూన్ 4వ తేదీన తలపడనుంది. అయితే టోర్నీకే హైలెట్‌‌గా నిలిచే పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు ఆసక్తి ఎక్కువ.టోర్నీకి ముందు న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌ల్లో టీమిండియా ఘన విజయం సాధించి మంచి జోరు మీదుంది

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా