By: Oneindia Telugu Video Team
Published : June 10, 2017, 03:10

గంగూలీ రికార్డుని బద్దలు కొట్టిన ధోని

Subscribe to Oneindia Telugu

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ది ఓవల్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ధోని అద్భుత ప్రదర్శన చేశాడు.52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 63 పరుగులతో అర్ధ సెంచరీని సాధించాడు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా