By: Oneindia Telugu Video Team
Published : July 03, 2017, 03:12

ధోని వైన్ లాంటోడు అంట

Subscribe to Oneindia Telugu

తాను వైన్ లాంటి వాడినని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వ్యాఖ్యానించాడు. గత కొన్నాళ్లుగా ఫామ్‌ కోల్పోయి తంటాలు పడుతున్న ధోని చాన్నాళ్ల తర్వాత ఈ వన్డేలో అంతర్జాతీయ స్థాయిలో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.79 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 78 పరుగులతో అజేయంగా నిలవడంతో పాటు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మూడో వన్డేలో అటు బ్యాటింగ్‌లోనూ ఇటు కీపింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసిన ధోనిని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సైతం వరించింది

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా