By: Oneindia Telugu Video Team
Published : July 04, 2017, 01:17

రికార్డులు మీద రికార్డులు ధోని ఖాతా లో మరో రికార్డు

Subscribe to Oneindia Telugu

వికెట్ కీపర్‌గా మహేంద్ర సింగ్ ధోని మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు. ఐదు వన్డేలు, ఒక టీ20 కోసం కోహ్లీసేన ప్రస్తుతం వెస్టిండిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా విండిస్‌తో జరిగిన మూడో వన్డేలో ధోని తన కెరీర్‌లో 63వ అర్ధసెంచరీని నమోదు చేశాడు.ఈ మ్యాచ్‌లో ధోని 78 పరుగులతో అద్భుతమైన అర్ధ సెంచరీని నమోదు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా