By: Oneindia Telugu Video Team
Published : May 20, 2017, 04:53

ధోని కి మరోసారి అవమానం అందులో ధోని పాత్ర ఏం లేదంట

Subscribe to Oneindia Telugu

క్రికెట్ దిగ్గజం ధోనీపై రైజింగ్ పూణె సూపర్ జెయింట్ యజమాని సంజీవ్ గోయెంకా చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. ఇప్పటికే సంజీవ్ సోదరుడు హర్ష్ గోయెంకా ధోనీని కించపరుస్తూ వ్యాఖ్యానించడం... దానికి బదులుగా ధోనీ భార్య సాక్షి తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇవ్వండం, అభిమానులు విరుచుకుపడటం తెలిసిందే. నిన్న రాత్రి ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజీవ్ మాట్లాడుతూ ధోనీని తగ్గించేలా కామెంట్ చేశాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా