By: Oneindia Telugu Video Team
Published : October 21, 2017, 12:13

వావ్.. సూపర్ షాట్ ధోని..

Subscribe to Oneindia Telugu

మహేంద్ర సింగ్ ధోని భారత్‌కు రెండు వరల్డ్ కప్‌లు అందించిన ఏకైక కెప్టెన్. ముఖ్యంగా 2011 వరల్డ్ కప్‌ ఫైనల్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సిక్స్‌తో మ్యాచ్‌ని ముగించిన తీరు ఇప్పటికీ అభిమానుల్లో చెక్కచెదరదు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా