By: Oneindia Telugu Video Team
Published : January 07, 2017, 10:05

వన్డే, ట్వంటీ 20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న ధోనీ

Subscribe to Oneindia Telugu

మహేంద్ర సింగ్ ధోనీ పరిచయం అవసరం లేని ధీరుడు. ధోనీ కేరీర్లో ఎన్నో రికార్డులు. ధోనీ బరిలోకి దిగితే కచ్చితంగా టీంను గెలిపిస్తాడనే నమ్మకం. బెస్ట్ ఫినిషర్‌గా కూడా పేరు ఉంది. కానీ ఇటీవల మ్యాచులను గెలుపులతో ముగించలేకపోతున్నాడు. అలాంటి ధోనీ ఇప్పుడు హఠాత్తుగా ట్వంటీ 20, వన్డేల సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. 2019 ప్రపంచ కప్‌కు కొత్త కెప్టెన్ అవసరం. ఆ కెప్టెన్ కోహ్లీ కావొచ్చు. కోహ్లీ సర్దుకోవడానికి ఈ రెండుళ్లు సరిపోతుంది. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ధోనీ తప్పుకున్నాడంటున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా