By: Oneindia Telugu Video Team
Published : June 07, 2017, 12:54

ధోని కి ఎదురైన టఫ్ బౌలర్ అతనేనట

Subscribe to Oneindia Telugu

ఫాస్ట్ బౌలర్లందరినీ ఎదుర్కోవడం కష్టమేనని, అయితే అందులో ఒకరి పేరు చెప్పాలంటే పాక్ పేసర్ షోయబ్ అక్తర్ అని చెప్పాడు.అందుకు ధోని కారణం కూడా చెప్పాడు. అతను చాలా వేగంగా బంతి విసరుతాడని, దీంతో పాటు యార్కర్, బౌన్సర్ ఏది వేస్తాడో చెప్పలేమని అన్నాడు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా