By : Oneindia Telugu Video Team
Published : July 04, 2017, 10:35

wi తో ఓటమికి బ్యాట్స్‌మెన్ లే కారణం

వెస్టిండిస్‌తో జరిగిన నాలుగో వన్డేలో కోహ్లీ సేన ఓటమి పాలవ్వడాన్ని బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ తీవ్రంగా తప్పుబట్టారు. స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో విఫలం కావడానికి బ్యాట్స్‌మెన్ల వైఫల్యమే ప్రధాన కారణమని అన్నారు.చెత్త బ్యాటింగ్ వల్లే గెలిచే మ్యాచ్‌ని చేజార్చుకున్నామని మ్యాచ్ అనంతరం సంజయ్ బంగర్ అసహనం వ్యక్తం చేశాడు. 'విండీస్ విసిరిన లక్ష్యం కష్టమైనది ఎంతమాత్రం కాదు. మా బ్యాట్స్‌మెన్ స్ట్రయిక్ రొటేట్ చేయడంలో విఫలయ్యారు. ప్రధానంగా తొలి పది ఓవర్లలో కీలక వికెట్లు కోల్పోవడం కూడా మా ఓటమిపై ప్రభావం చూపింది' అని బంగర్ అన్నాడు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా