• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : July 27, 2019, 11:06
    Duration : 01:35

    మామూలు సైనికుడి లాగే ధోని ప్రత్యేక రక్షణ కల్పించలేం

    టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ప్రత్యేకంగా ఎలాంటి వసతులు ఏర్పాటు చేయడం లేదని, మామూలు సైనికుడికి ఎలాంటి సదుపాయాలు అందిస్తామో అతడికి కూడా అవే లభిస్తాయని ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ తెలిపారు. అంతేకాదు దేశ రక్షణలో భాగమైన సైనికుడికి ప్రత్యేక రక్షణ కల్పించాల్సిన అవసరం లేదని అన్నారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా