• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : October 29, 2019, 05:10
    Duration : 02:13

    రెండోసారి #DhoniRetires ట్రెండింగ్

    బంగ్లాదేశ్‌తో సొంతగడ్డపై టీమిండియా మూడు టీ20ల సిరిస్ కోసం సన్నద్దమవుతోన్న వేళ... సోమవారం(అక్టోబర్ 28) ట్విట్టర్‌లో #DhoniRetires అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవడంతో భారత అభిమానులను కలవరపాటుకు గురిచేసింది. ధోని రిటైర్మెంట్‌పై ట్విట్టర్‌లో ట్రెండ్ అవడం ఇదే తొలిసారి కాదు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా