By : Oneindia Telugu Video Team
Published : May 02, 2017, 04:07

tdp ని ఎస్కోడానికి జగన్ కి మళ్ళి ఛాన్స్ దొరికిందా...?

జగన్‌కు మరోసారి కాలం కలిసొచ్చిందా..? ప్రభుత్వంపై ముప్పేట దాడి చేసేందుకు సమయం దానంతట అదే జగన్‌ ముందుకు వచ్చి కూర్చుందా..? జగన చేస్తున్న రైతు దీక్ష...చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. గతంలో ఏలూరులో రైతు దీక్ష పేరుతో జగన్‌ చేపట్టిన ఉద్యమం .. గోదావరి జిల్లాల్లో మంచి మార్కులనే తెచ్చిపెట్టింది. ఇప్పుడు అమరావతిలో ఆయన చేపట్టిన దీక్ష కూడా వైసీపీ కలిసొస్తుందనేది పలువురి అభిప్రాయం.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా