• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : August 08, 2020, 07:20
    Duration : 02:14

    దిశ సలియాన్ పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ విషయాలు ! రక్తంతో తడిసిన దేహం.. చంపేసారు!!

    దిశా సలియాన్ మరణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిపబ్లిక్ టీవీకి చిక్కిన రిపోర్టులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. జూలై 8న మరణించిన దిశ సలియాన్‌ పోస్టు మార్టం రిపోర్టు బయటకు పొక్కకుండా కొందరు అడ్డుకొంటున్నారనే ఆరోపణల మధ్య తాజాగా వైద్యులు వెల్లడించిన విషయాలు ఆమె మరణంపై అనుమానాలను పటాపంచలు చేశాయి.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా