By: Oneindia Telugu Video Team
Published : February 28, 2017, 05:03

ప్రైవేట్ ట్రావెల్స్‌.... చావుకు షాట్ కట్లు

Subscribe to Oneindia Telugu

నిత్యం ఏదొక ట్రావెల్‌ బస్సులు ఎక్కడో చోట బోల్తా పడుతునే ఉన్నాయి. నెలకో రోడ్డు ప్రమాదం కామన్‌ అయిపోయింది. తాజాగా దివాకర్‌ ట్రావెల్స్‌కు చెందిన ఓ పాడు బస్సు కొందరి ప్రాణాలు తీసింది. బస్సు డ్రైవర్ మీద ప్రయాణికులకు ఉండే నమ్మకంతో నిద్ర పోతున్న వారిలో 11 మంది శాశ్వత నిద్రలోకి జారిపోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న దివాకర్ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు కృష్ణా జిల్లాలో తీవ్ర ప్రమాదానికి గురైంది

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా