By: Oneindia Telugu Video Team
Published : October 18, 2017, 01:41

బాణసంచా మార్కెట్‌లో భారీ ప్రమాదం : Plz Be Safe

Subscribe to Oneindia Telugu

ఒడిషా రాష్ట్రం రూర్కెలాలోని బాణసంచా మార్కెట్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. 45 దుకాణాలు, 22 ద్విచక్రవాహనాలు మంటల్లో దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదం సమాచారం అందగానే ఘటనాస్థలికి చేరుకున్న ఆరు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా