ఆరోగ్యమైన కంటి చూపు కోసం మీ ఆహారంలో ఇవి చేర్చుకోండి..
Published : November 11, 2022, 07:00
సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. శరీరంలో అన్నిటి కంటే కళ్ళు అత్యంత ముఖ్యమైనవి. అటువంటి కళ్ళ విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.