By : Oneindia Telugu Video Team
Published : July 12, 2017, 09:46

మగవారి ఛాతీ హెయిర్ అంటే ఆడవాళ్ళకి ఇష్టమా ? ఎందుకు ?

ఉమెన్స్ చెస్ట్ హెయిర్ ని ఇష్టపడతారా! చాలా మంది పురుషులు ఛాతీపై ఉండే వెంట్రుకల మీద మహిళల యొక్క అభిప్రాయం గురించి తెలియక సమతమవుతుంటారు. షేవ్ చేసుకోవాలా లేదా ఉంచుకోవాలో తెలియని అయోమయ స్థితిలో వున్నారా? అయితే ఇది చదవండి.. పాత సినిమాలలో మనం ఛాతీపై వెంట్రుకలున్న పురుషులను చూస్తుంటాం.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా