By : Oneindia Telugu Video Team
Published : August 09, 2017, 03:51
01:04
డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా త్వరలో హైద్రాబాద్ కి....
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ ఏడాది నవంబర్లో జరిగే గ్లోబల్ ఎంటర్ప్రెన్యూవర్షిప్ సమ్మిట్లో ఆమె పాల్గొంటారు