By : Oneindia Telugu Video Team
Published : July 18, 2017, 06:43

ద్రవిడ్, జహీర్ bcci షాక్ నెగ్గిన రవి శాస్త్రి పంతం

టీమిండియా ప్ర‌ధాన కోచ్‌గా ఇటీవ‌లే ఎంపికైన ర‌విశాస్త్రి ఎట్ట‌కేల‌కు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఇటీవ‌ల బీసీసీఐ టీమిండియాకు బౌలింగ్ కోచ్‌గా జ‌హీర్ ఖాన్‌ను, బ్యాటింగ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్‌ను నియ‌మించిన విష‌యం తెలిసిందే. అయితే, బౌలింగ్ కోచ్‌గా జ‌హీర్ ఖాన్ ప‌నికిరాడ‌ని ఆ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌డానికి భ‌ర‌త్ అరుణ్ స‌మ‌ర్థుడ‌ని, ఆయ‌న‌నే నియ‌మించాల‌ని ర‌విశాస్త్రి బీసీసీఐని కోరారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా