By: Oneindia Telugu Video Team
Published : August 04, 2017, 04:36

మద్యం మత్తులో లోయలో ఎంత దారుణం గా పడ్డారో చూడండి

Subscribe to Oneindia Telugu

మహారాష్ట్రలో మద్యం మత్తులో ఇద్దరు యువకులు 2,000 ఫీట్ల లోయలో పడి చనిపోయారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా అంబోలీఘాట్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో వైరల్ అవుతోంది

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా