• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : January 16, 2019, 12:19
    Duration : 17:15

    వీరి జాతకాల ప్రకారం 2019 ఏ.పి సి.ఎం ఎవరో తెలుసా ?

    2019 లో ఆంద్ర ప్రదేశ్ లో ఎన్నికల జరగనున్న సంధర్భంగా కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్ ల యొక్క పుట్టుక జన్మ నక్షత్రాలను ఆధారంగా చేసుకుని వేద బ్రహ్మ శ్రీ గురూజీ హరి శాస్త్రి గారు ఎవరికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వుందో వివరించారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా