By: Oneindia Telugu Video Team
Published : October 12, 2017, 02:18

2018 అక్టోబర్‌లోనే ఎన్నికలు : పవన్, జగన్, బాబు, కెసిఆర్ హడావుడి

Subscribe to Oneindia Telugu

వచ్చే అక్టోబర్ నెలలోనే ఎన్నికలు రానున్నాయా? అంటే రాజకీయ నేతల హడావుడి చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. బుధవారం వైసిపి నేత తొలిసారి 2018 అక్టోబర్‌లో ఎన్నికలు రావొచ్చని చెప్పారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా