By: Oneindia Telugu Video Team
Published : July 04, 2017, 06:33

వాట్ ...! క్రికెట్ మ్యాచ్ లకి ఏనుగుల భయం ? బట్ వై ?

Subscribe to Oneindia Telugu

సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌లకు వర్షం అంతరాయ కలిగిస్తుంటుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో అప్పుడప్పుడు తేనేటీగలు మ్యాచ్‌కి అడ్డంకి సృష్టించడాన్ని కూడా మనం చూశాం. అయితే తాజాగా శ్రీలంకలోని ఓ స్టేడియంలోకి ఎక్కడ ఏనుగులు ప్రవేశించి మ్యాచ్‌కి అంతరాయం కలిగిస్తాయోనని ఆ దేశ క్రికెట్ బోర్డు ఆందోళన చెందుతోంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా