• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : June 20, 2021, 04:30
    Duration : 02:47

    Super Woman స్నేహ్ రాణా ! నైతిక విజయం టీమిండియా దే !

    ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో భారత్‌ చిరస్మరణీయ డ్రాతో గట్టెక్కింది. ఓటమిని తప్పించుకోవాలంటే రోజంతా ఆడాల్సిన స్థితిలో భారత మహిళా క్రికెటర్లు అద్భుత పోరాటపటిమ కనబరిచారు. ఫాలో ఆన్‌ ఆడుతూ ఓ దశలో ఓటమి దిశగా సాగిన టీమిండియాను అరంగేట్రం ఆల్‌రౌండర్‌ స్నేహ్‌ రాణా (154 బంతుల్లో 13 ఫోర్లతో 80 నాటౌట్‌), తానియా భాటియా (88 బంతుల్లో 6 ఫోర్లతో 44 నాటౌట్‌) శతక భాగస్వామ్యంతో ఆదుకున్నారు. వీరికి అండగా టెయిలండర్ శిఖా పాండే (50 బంతుల్లో 3 ఫోర్లతో 18)పోరాడింది.దాంతో భారత్‌ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా