By: Oneindia Telugu Video Team
Published : August 08, 2017, 02:01

1998 తర్వాత ఇంగ్లండ్ సిరీస్‌ నెగ్గడం ఇదే తొలిసారి

Subscribe to Oneindia Telugu

దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లడ్‌ 3-1తో కైవసం చేసుకుంది. మొయిన్‌ అలీ మాయ చేయడంతో చివరిదైన నాలుగో టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్‌ 177 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్‌ను 3-1తో చేజిక్కించుకుంది. కుక్ నుంచి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన జో రూట్ తన తొలి టెస్టు సిరిస్‌లోనే ఇంగ్లండ్‌కు విజయాన్ని అందించాడు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా