By : Oneindia Telugu Video Team
Published : February 02, 2017, 11:55

చాహాల్ సంచలనం, టీ20 సిరీస్ కూడా టీమ్ ఇండియాదే

ఇంగ్లాండ్‌తో ట్వంటీ 20 పోరును ఓ అద్భుత విజయంతో ముగించింది టీమ్ ఇండియా. బ్యాటుతో సీనియర్లు, బంతితో కుర్రాళ్లు చెలరేగిపోయి ఆడటంతో సిరీస్‌లో చివరిదైన మూడో టీ20లో భారత్‌ 75 పరుగుల తేడా ఘనవిజయం సాధించింది. దీంతో కనీసం టీ20 సిరీస్‌నైనా గెలుచుకుని స్వదేశానికి వెళ్లాలన్న ఇంగ్లాండ్‌ ఆశ నెరవేరలేదు. స్పిన్నర్ చాహల్ అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా