By: Oneindia Telugu Video Team
Published : June 07, 2017, 01:17

ఛాంపియన్స్ ట్రోఫీలో వింత

Subscribe to Oneindia Telugu

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మంగళవారం గ్రూప్ ఏలో ఉన్న ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. కార్డిఫ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌ను మ‌ధ్య‌లో ఆపి మ‌రీ లండ‌న్‌లో జ‌రిగిన ఉగ్ర‌దాడి మృతుల‌కు సంతాపం ప్ర‌క‌టించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా