By: Oneindia Telugu Video Team
Published : January 12, 2017, 11:07

కరీంనగర్ అభివృద్ధిపై ఈటెల సమీక్ష

Subscribe to Oneindia Telugu

కరీంనగర్ జిల్లా అభివృద్ధిపై ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ప్రతీ వారం ఎంపీడీవోలు, తహశీల్దార్లు హాస్టళ్లు, ఆస్పత్రులను సందర్శించాలని ఆదేశించారు. నెలకోసారి ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించాలని సూచించారు. ప్రతీ వారం ఎంపీడీవోలు, తహశీల్దార్లు హాస్టళ్లు, ఆస్పత్రులను సందర్శించాలని ఆదేశించారు. నెలకోసారి ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో జరుగుతోన్న అభివృద్ధి పనులను పరిశీలించాలని సూచించారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా