By: Oneindia Telugu Video Team
Published : May 31, 2017, 12:19

ప్రతి మనిషి ఎవరికీ చెప్పని రహస్యాలు ఇవేనట

Subscribe to Oneindia Telugu

ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఎవరికీ చెప్పని రహస్యాలు ఉంటాయి.అత్యంత సన్నిహితులకు కూడా చెప్పనటువంటి బోలెడు రహస్యాలను ఎవరు మనసులో వాళ్ళే దాచేసుకుంటారట.... ప్రతి ఒక్కరికి ఎదోక రహస్యం ఖచ్చితం గా ఉంటాయట... అయితే ఈ రహస్యాలపై చేసిన అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఒక మనిషి సగటున 13 రహస్యాలను ఏకబిగిన దాచుకోగలరని కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు ప్రొఫెసర్ మైఖేల్ స్లెపియన్ తెలిపారు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా