By : Oneindia Telugu Video Team
Published : May 25, 2017, 03:42

మీరు మనుషులేనా...? చంపుతుంటే వీడియో తీస్తారా..?

కడప జిల్లా పొద్దుటూరులో అత్యంత దారుణం చోటుచేసుకుంది.కోర్టు వాయిదాకు వెళ్తున్న మారుతి రెడ్డి అనే వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఇద్దరు వ్యక్తులు అతడ్ని దారుణంగా నరికి చంపారు. ఓ వ్యక్తి అతడ్ని కిందపడేసి పట్టుకోగా.. మరో వ్యక్తి అత్యంత దారుణంగా నరికి చంపాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా