By: Oneindia Telugu Video Team
Published : March 11, 2017, 12:05

సర్వేలు వాస్తవాలైతే

Subscribe to Oneindia Telugu

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని జెండా ఎగురవేస్తుందా..? ఫలితాలకంటే ముందొచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమయ్యే అవకాశం ఎంతవరకూ ఉంది..? పరిస్థితుల్లో మార్పులు వచ్చినా... ఎగ్జిట్‌ పోల్స్‌ నిజాలైనా... ఎటువంటి కొత్త సమీకరణాలు చోటు చేసుకునే అవకాశముంది..?

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా