By: Oneindia Telugu Video Team
Published : March 01, 2017, 04:48

భర్తకు 'భార్య' అశ్లీల చిత్రాలు

Subscribe to Oneindia Telugu

సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయిన తర్వాత పొద్దస్తమానం ఫేస్ బుక్, వాట్సాప్ లలో తలదూర్చేవారు ఈరోజుల్లో కోకొల్లలు. కేవలం అమ్మాయిలకు గాలం వేయడం కోసమే ఈ సామాజిక మాధ్యమాలను ఉపయోగించేవారూ లేకపోలేదు. కాబట్టి సోషల్ మీడియాలోను అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం పెరిగిపోతోంది. తాజాగా ఫరీదాబాద్ లో ఓ యువతి ఫేస్ బుక్ ద్వారా వేధింపులకు గురైంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా