By: Oneindia Telugu Video Team
Published : February 20, 2017, 05:04

ఎవరిని ఉద్ధరించడానికి ఈ ఉద్యమాలు

Subscribe to Oneindia Telugu

రోజుకో ఉద్యమం పుట్టుకొస్తుంది. ఒక్క ఉద్యమం కూడా సమాజాన్ని ఏదో ఉద్దరించడానికా.....? అంటే ఏం లేదు..? సోషల్‌ మీడియా ద్వారా పుట్టుకొచ్చే ఉద్యమాలు ఎంత వరకూ..? ఎవరి స్వలాభం కోసం ఇలాంటి ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి..? వీటి వల్ల ఒరిగేదేమైనా ఉందా..? ప్రజాఆస్థులు ధ్వంసం కావడమేనా..? ఇప్పుడు అందరిలోనూ ఇదే చర్చ మొదలైంది..?

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా