By: Oneindia Telugu Video Team
Published : March 20, 2017, 01:35

కోట్ల కొద్ది నకిలీ నోట్లు...

Subscribe to Oneindia Telugu

పాకిస్తాన్-బంగ్లాదేశ్ ల నుంచి భారత్ లోకి దొంగనోట్లు పంపించే ప్రయత్నం జరుగుతుందన్న ఇంటలిజెన్స్ హెచ్చరికల మేరకు చెన్నై అధికారులు అలర్ట్ అయ్యారు. తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రతీ కంటెయినర్ ను నిశితంగా తనిఖీ చేసిన తర్వాతే పంపిస్తున్నారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా