By: Oneindia Telugu Video Team
Published : September 28, 2017, 05:04

రతి లీలలు: భక్తుల భార్యల్ని రప్పించుకుని కామకేళి

Subscribe to Oneindia Telugu

ఆధ్యాత్మికత, భక్తి ముసుగులో రోజుకో కొత్త బాబా పుట్టుకొస్తూనే ఉన్నాడు. అమాయక జనం నమ్మకమే పెట్టుబడిగా తాము ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న రీతిలో వారి బాగోతాలు కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో వరుసగా బాబాల ఆగడాలు వెలుగుచూస్తున్న తరుణంలో.. మరో స్వామిజీ లీలలు బయటపడ్డాయి.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా