By : Oneindia Telugu Video Team
Published : July 19, 2017, 10:47

పెళ్ళాం ఫోటో పోస్ట్ చేసి చిక్కుకున్న పఠాన్

టీమిండియా వెటరన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. తన భార్య సఫా బేగ్ ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి నెటిజన్లు ఆగ్రహానికి గురయ్యాడు. వివరాల్లోకి వెళితే ఇర్ఫాన్ పఠాన్ తన భార్య ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. అత‌ను స‌ర‌దాగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఫొటో అత‌న్ని చిక్కుల్లో ప‌డేసింది. సగం ముఖం కనిపించేలా ఉన్న సఫా బేగ్ ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. దాని క్రింద "This girl is trouble #love #wifey" అనే క్యాప్షన్‌ కూడా పెట్టాడు. పఠాన్ పోస్ట్ చేసిన వెంటనే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా