By : Oneindia Telugu Video Team
Published : January 18, 2021, 06:00
Duration : 07:56
07:56
నల్ల చట్టాలు రద్దు చెయ్యాలి ! రాజ్ భవన్ ముట్టడిస్తాం...!!
ఏఐసీసీ పిలుపు మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికీ నిరసనగా రేపు రాజ్ భవన్ ముట్టడిస్తామని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతు సంఘాలు 50 రోజులుగా ఢిల్లీలో దీక్షలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలకు ఎందుకు చట్టబద్దత ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రైతులను మోసం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని సంపత్ కుమార్ ఎద్దేవా చేశారు.