By: Oneindia Telugu Video Team
Published : February 20, 2017, 04:11

కన్నకూతుర్ని ఘోరంగా రేప్ చేసిన తండ్రి :

Subscribe to Oneindia Telugu

సమాజం ఎక్కడికేల్తుందో విలువలు ఎటుపోతున్నాయో తెలియటం లేదు. ఒకప్పుడు అమ్మాయికి బయట మాత్రమే రక్షణ ఉండేది కాదు కాని ఇప్పుడు ఇంట్లో కూడా ఉండటం లేదు. కంటికి రెప్పల కాపాడాల్సిన కంటి పాపే కాలయముడే కాటేసింది... ఇది సమాజం సిగ్గు పడాల్సిన అవమానవియా సంఘటన ... కామంతో కళ్ళు మూసుకుపోయిన ఒక కామాంధుడు బరితెగింపు ఇది...
అమ్మాయిలు ఎన్నో రంగాల్లో దూసుకెల్తున్నరు అబ్బయిలతో సమానంగా ముందడుగు వేస్తున్నారు. కాని అత్యాచారాల నుండి హత్యల నుండి మాత్రం తమను తము కాపడుకోలేకపోతున్నారు.
ఎవరి దగ్గర రక్షణ లేకున్నా కన్న తండ్రి దగ్గర రక్షణ దొరుకుతుంది అనే భావించే అమ్మాయిలకు ఈ వార్త నిజంగా ఆలోచింప జేస్తుంది

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా