By: Oneindia Telugu Video Team
Published : December 27, 2016, 11:59

తండ్రే కసాయి: ఇద్దరు పిల్లలను చంపాడు

Subscribe to Oneindia Telugu

మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది... ఓ కసాయి తండ్రి తన ఇద్దరు పిల్లలను దారుణంగా హతమార్చాడు. జిల్లా కేంద్రమైన జడ్చర్ల మండలం బుర్గూపల్లి గ్రామ పరిధిలోని పెద్ద తండా లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం లక్యానాయక్ అనే వ్యక్తి కుటుంబం వ్యవసాయం చేసుకుటూ జీవితం కొనసాగిస్తున్నారు. వీరి మధ్య గత కొంత కాలంగా కుటుంబ తగాదాలు మొదలైయ్యాయి. భార్యా..భర్తల మధ్య గొడవలు రోజురోజుకు పెరుగుతూ వచ్చాయి. దీంతో మనస్తాపానికి గురైన లక్యానాయక్..తన ఇద్దరి పిల్లలను..తన వ్యవసాయ పొలం వద్ద తన చెతులతోనే తానే స్వయంగా హతమార్చాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా