By : Oneindia Telugu Video Team
Published : January 25, 2017, 12:15

తెరాస నేతలను రాళ్లతో కొట్టే రోజులు ముందున్నాయి

తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం తరహా హైకోర్టు ఉద్యోగుల విభజన కోసం పోరాడుతామని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. జల్లికట్టు స్ఫూర్తిగా హైకోర్టు విభజనకు ఉద్యమిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెరాస పాలనలో బానిస బతుకులు కనిపిస్తున్నాయన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, పోటీ చేసే దమ్ముందా అని నిలదీశారు. తెరాస నేతలను రాళ్లతో కొట్టే రోజులు దగ్గర ఉన్నాయన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా