By: Oneindia Telugu Video Team
Published : January 12, 2017, 10:57

2017-18 బడ్జెట్ పైన యనమల రామకృష్ణుడు

Subscribe to Oneindia Telugu

కేంద్రం తరహాలోనే పబ్లిక్ ఓపీనియన్ తీసుకుంటూ 2017-18 బడ్జెట్ రూపకల్పన చేస్తున్నామని ఎపీ ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామక్రుష్ణుుడు తెలిపారు. 2017-18 బడ్జెట్ కు సంబందించి వెలగపూడి సచివాలయంలో మొదటి సారిగా మూడు రోజుల పాటు ప్రీ బడ్జెట్ సమావేశాలు ఆర్దిక శాఖ మంత్రి యనమల అధ్యక్షతన ప్రారభమయ్యాయి. మెుదటి రోజు ఆర్ధిక నిపుణులు, వ్యవసాయ రంగానికి చెందిన ప్రముఖులు, యూనివర్సిటీ ప్రోఫిసర్స్ తో మంత్రి యనమల సమావేశం అయ్యారు. ఈ సారి కొత్త పద్దతి బడ్జెట్ రూపోందించడంలో భాగంగా కొన్ని ఎన్జీవో సంఘాలు, రైతు సంఘాలతో, సామాజిక సంఘాలతో మంత్రి సమావేశం అయ్యారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా