By: Oneindia Telugu Video Team
Published : January 03, 2017, 11:39

నెల్లూరులో అగ్ని ప్రమాదం

Subscribe to Oneindia Telugu

నెల్లూరులో విషాదం నెలకొంది.. నగర సమీపంలోని పొర్లుకట్ట బాణాసంచా గౌడోన్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో ముగ్గురు సజీవదహనమయ్యారు. మరో 8 మంది చావు బతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నారు.. ఇంకో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి.. నగర సమీపంలోని పొర్లుకొట్ట సమీపంలో దాదాపు పదుల సంఖ్యలో బాణా సంచా గోడౌన్ లు ఉన్నాయి.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా