By: Oneindia Telugu Video Team
Published : January 11, 2017, 09:46

హైదరాబాదులో అగ్ని ప్రమాదం

Subscribe to Oneindia Telugu

మైలార్‌ దేవ్‌ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్నికీలలు భారీగా ఎగిసిపడ్డాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసారు. ఈ అగ్నిప్రమాదంతో.. ఆ ప్రాంతమంతా..పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. మరోవైపు నగరంలోని ఇందిరాపార్క్‌లో గల డంపింగ్‌ యార్డ్‌లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. డంపింగ్‌ యార్డ్‌లో మంటలు చెలరేగి పెద్దయెత్తున వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా