By: Oneindia Telugu Video Team
Published : January 04, 2017, 04:14

హైదరాబాదులో గిరిజన క్రీడలు

Subscribe to Oneindia Telugu

23 వ అఖిల భారతీయ గిరిజన క్రీడలను హైదరాబాద్ లో నిర్వహిస్తున్నట్లు అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ప్రకటించారు. నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..నూతన సంవత్సరం లో 23 వ అఖిల భారతీయ గిరిజన క్రీడోత్సవాలు తెలంగాణ అటవీ శాఖ అద్వర్యంలో జనవరి 7 నుండి 11 వ తేదీ వరకు హైదరాబాద్ నగరంలో నిర్వహించబడుతుయన్నారు. ఈ క్రీడలను గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు గచ్చిబౌలి స్టేడియం లో ఈ క్రీడలను లాంఛనంగ ప్రారంభిస్తారన్నారు. ఈ క్రీడలలో 28 రాష్ట్రల నుండి.. సుమారు 2500 క్రీడాకారులతో పాటు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారన్నారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా