Health Tips బిజీలో పడి నీళ్ళు తాగటం మరిచిపోతున్నారా..!! అయితే జాగ్రత్త..
Published : November 26, 2022, 12:40
మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన జీవన విధానం సరిగ్గా ఉండాలి. సరైన ఆహారం తీసుకోవాలి. ఆహారంతోపాటుగా నిత్యం మనం తాగే నీళ్ళ పైన కూడా శ్రద్ధ పెట్టాలి. శరీరానికి కావాల్సిన నీటిని ఖచ్చితంగా తీసుకోవాలి.