By: Oneindia Telugu Video Team
Published : August 11, 2017, 06:16

సెలక్టర్లకు రూ. 15 లక్షల నగదు ఎందుకిచ్చారు ?

Subscribe to Oneindia Telugu

మంచి జట్లను ఎంపిక చేశారన్న కారణంతో భారత మహిళా, పురుష సెలక్టర్లకు రూ. 15 లక్షల నగదు ప్రోత్సాహకాలను అందజేయడాన్ని టీమిండియా మాజీ ప్లేయర్, కోచ్ మదల్ లాల్ తప్పుబట్టారు. సెలక్టర్లు ఉన్నది మంచి జట్లను ఎంపిక చేయడానికేనని అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా