By: Oneindia Telugu Video Team
Published : July 18, 2017, 02:34

భారత క్రికెటర్ తండ్రిపై కత్తితో దాడి

Subscribe to Oneindia Telugu

టీమిండియాకు వరల్డ్ టీ20 సాధించడంలో కీలకపాత్ర పోషించిన క్రికెటర్‌ జోగిందర్‌ శర్మ తండ్రి ఓం ప్రకాశ్‌శర్మపై రోహ్‌తక్‌లో దాడి జరిగింది. ఇద్దరు దుండుగులు జోగిందర్‌ శర్మ తండ్రిని కత్తితో పొడిచి దోపిడీకి పాల్పడ్డారు. శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా