• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : July 23, 2019, 11:45
    Duration : 01:50

    అమిత్ షా సమక్షంలో BJPలో చేరనున్న మాజీ MP జి.వివేక్

    పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ టిఆర్ఎస్ పార్టీకి షాక్ ఇవ్వనున్నారు . టీఆర్ఎస్ పార్టీకి రాజేనామా చేసి గత కొంత కాలంగా ఆయన టిఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు చాలా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే..ఇక తాజాగా వివేక్ బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయిపోయారు.ఈనెల 23న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలవనున్నారు వివేక్. అక్కడ అమిత్ షా సమక్షంలోనే వివేక్ బీజేపీలో చేరనున్నారని సమాచారం. అయితే వివేక్ తో పాటే నల్లగొండ జిల్లాకు చెందిన మరికొందరు నేతలు కూడా బీజేపీ లో చేరనున్నారని సమాచారం.మాజీ ఎంపీ వివేక్ తండ్రి కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ మంచి పేరున్న వ్యాపారవేత్త.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా