By: Oneindia Telugu Video Team
Published : September 13, 2017, 03:38

చిరంజీవిని లాగండి.. ఓ వైపు చంద్రబాబు, మరోవైపు జగన్

Subscribe to Oneindia Telugu

కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవిని లాగేందుకు ఓ వైపు తెలుగుదేశం పార్టీ చీఫ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా