By: Oneindia Telugu Video Team
Published : June 09, 2017, 04:18

bjp తో జగన్ దోస్తీ తెరవెనుక గాలి జనార్ధన్ రెడ్డి

Subscribe to Oneindia Telugu

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బిజెపికి దగ్గర అవుతున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి ఈ విషయంలో తెరవెనుక చక్రం తిప్పుతున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా